- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
disha effect : ప్రారంభమైన ఆక్సిజన్ జనరేటర్
by Sridhar Babu |
![disha effect : ప్రారంభమైన ఆక్సిజన్ జనరేటర్ disha effect : ప్రారంభమైన ఆక్సిజన్ జనరేటర్](https://www.dishadaily.com/h-upload/2024/07/18/353023-janareter.webp)
X
దిశ, కొత్తగూడెం : మూలనపడ్డ ఆక్సిజన్ జనరేటర్ తిరిగి వినియోగంలోకి వచ్చింది. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేటర్ మూలన పడింది. ఈనెల 9వ తేదీన దిశ దిన పత్రికలో మూతపడ్డ ఆక్సిజన్ జనరేటర్లు అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన సింగరేణి ఉన్నతాధికారులు ఆక్సిజన్ జనరేటర్ బాగు చేసే నిపుణులను పిలిపించి మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం నుండి ఆక్సిజన్ జనరేటర్ వినియోగంలోకి వచ్చింది. సింగరేణి ప్రధానాస్పత్రికి కావలసిన ఆక్సిజన్ ను ఆక్సిజన్ జనరేటర్ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ఈ అంశం పై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
- Tags
- oxygen generator
Next Story