- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్తెమ్మ తల్లి తిరుణాళ్ళు.. అమ్మవారిని దర్శించుకున్న MLA సండ్ర
దిశ సత్తుపల్లి : మండలం, రేజర్ల గ్రామంలో గత మూడు రోజులుగా గ్రామ ఇలవేల్పుగా భావించే సత్తమ్మ తల్లి తిరుణాల మహోత్సవలు వైభవోపేతంగా జరుగుతుండగా మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏడాది గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో సత్తెమ్మ తల్లి అమ్మవారిని ఆరాధిస్తూ మహోత్సవం నిర్వహించుకోవడం అభినందనీయ విషయం అన్నారు.
అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ అందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణములో నిర్మించినా ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డ శంకరరావు, సత్తుపల్లి టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా భీమిరెడ్డి గోపాల రెడ్డి, చింతల సురేంద్ర రెడ్డి, ఎర్ర బాబూ గొర్ల వెంకట రెడ్డి, గుర్రాల సురేష్, దేసిరెడ్డి భూమా నాగిరెడ్డి, నద్యాల వెంకట రెడ్డి, సోములు, మడ్డికుంట్ల శ్రీనివాసరావు, ఖమ్మంపాటి రాంబాబు, కన్మతరెడ్డి రెడ్డీ సత్యనారయణ రెడ్డి, సీత రామిరెడ్డి, జక్కుల ప్రభాకర్ బొందల కోటేశ్వరరావు, కడరి శ్రీనివాసరావు, కనమతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఖంమంపాటి శివయ్య, దేసిరెడ్డీ శ్రీనివాస రెడ్డి, చింతల బాలకృష్ణ రెడ్డీ, ఖమ్మంపాటీ చెన్నరావు, యేసు బాబూ, పొదిలి సర్వేశ్వరరావు, చెప్పాల కృష్ణ, కనమతి రెడ్డి కరుణాకర్ రెడ్డి, దేసిరెడ్డు పెద్ద నాగిరెడ్డి, నాయుడు శ్రీను, పాలకుర్తి శ్రీను తదితులున్నారు.