- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్‌కు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం.. ఎంతంటే..
by Disha News Desk |
X
దిశ దమ్మపేట: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సర్పంచ్‌ను ఎమ్మెల్యే పరామర్శించి, ఆర్థిక సహాయం చేశారు. దుమ్మపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన్ను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. అంతేకాకుండా సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరావుకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఉయ్యాల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు తరలించే విధంగా చూడాలని దమ్మపేట వైద్య అధికారినికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, యార్లగడ్డ బాబు,అబ్దుల్ జిన్నా, మందలపల్లి సర్పంచ్ మడివి దుర్గ, బెక్కం వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story