- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయితికి పవర్ లేదా..
by Sumithra |
X
దిశ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లోని కొన్ని లైట్లు గత 2 నెలలనుంచి వెలగడం లేదు. కూసుమంచిలో రెండు సంవత్సరాల క్రితం ఖమ్మం టు సూర్యాపేట రోడ్డును 2 కిలొమీటర్ల మేర విస్తరించి మధ్యలో డివైడర్ ఎర్పాటుచేసి అందులో సుమారు రెండు వందల స్థంబాలను ఏర్పాటు చేసి వాటికి లైటింగ్ ఏర్పాటు చేశారు.
అయితే గత రెండు నెలల నుంచి ఖమ్మం రోడ్డువైపు సుమారు 10 లైట్లు వెలగడం లేదు ఈ విషయమై రోడ్ నిర్మించిన కాంట్రాక్టర్ ను వివరణ కోరగా తాము కేవలం ఒక సంవత్సరం మాత్రమే దాని మెయింటినెన్స్ చూస్తామని ఆ తరువాత గ్రామ పంచాయితీ వారి అధీనంలో ఉంటుందని వివరించారు. దాంతో గ్రామ ప్రజలు పంచాయితీ వారిని గత రెండు నెలల నుంచి లైట్ల విషయం గురించి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
Advertisement
Next Story