- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రానైట్ మార్కస్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం : గ్రానైట్ మార్కస్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రిగా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ మార్కస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రానైట్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రంలో సంఘం సభ్యులు అదాలత్ నరేందర్, నునావత్ కిషన్, షేక్ జానీ. నవీన్, బూర్ల కృష్ణ, రహీం, గిరి, రామూర్తి, నరసింహారావు, భద్రం, దిలీప్, శ్రీనివాస్ వెంకటేశ్వర్లు, రమేష్, ఫయాజ్, అన్వర్, సన్యాసిరావు, కాజా, రాజేష్, సీతారాం పాల్గొన్నారు.
Advertisement
Next Story