- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Godavari floods: ఇళ్లలోకి చేరిన గోదావరి వరద నీరు
by Mahesh |
X
దిశ, బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటలకు 51.1 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దీంతో వరద ఉధృతికి బూర్గంపాడు మండల కేంద్రంలోని శివారు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు పునరావాసం బాట పడుతున్నారు. ముంపు బాధితులు పునరావాస బాట పట్టడం ఇది వారంలో రెండోసారి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. సాయంత్రానికి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బూర్గంపాడు-సారపాక గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు.
Advertisement
Next Story