- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కార్తీక స్నానాలకు పోటెత్తిన భక్తజనం..జనసంద్రంగా మారిన గోదావరి తీరం
by Aamani |
X
దిశ, భద్రాచలం : శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాచలం పుణ్యక్షేత్రం గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భద్రాచల పుణ్యక్షేత్రం చేరుకోవడంతో గోదావరి తీరం భక్తజనసందోహంతో కిటకిటలాడింది. గోదావరిలో పుణ్యస్నానాలు అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం తో పాటు సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement
Next Story