- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి
X
దిశ, పాల్వంచ: క్రిస్టమస్ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్ కాలనీ సీఎస్ఐ చర్చిలో ఉదయం 5 గంటల నుండి క్రిస్టియన్ సోదరి,సోదరులతోపాటు ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్టియన్ మత పెద్దలకు, క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అనంతరం పెద్దమ్మ గుడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించాడు. అలాగే సుగుణ గార్డెన్స్ లో బూరుగుపల్లి ప్రసాద్ కూతురు ఓణీల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించాడు.
Advertisement
Next Story