- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీడబ్ల్యూసీ మీటింగ్‌పై మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చర్చించనున్నట్లు ఖర్గే తెలిపారు. రానున్న ఎన్నికల వ్యూహానికి సంబంధించి టాప్ లీడర్లతో హైదరాబాద్‌లో నేడు సమావేశం ఉంటుందన్నారు. తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత జరిగే తొలి సీడబ్ల్యూసీ మీటింగ్ ఇదే అన్నారు. ఈ కీలక సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారన్నారు. ఈ రోజు, రేపు జరిగే కీలక సమావేశాల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మిత్రపక్షాలతో ఇండియా కూటమి భేటీ త్వరలో ఉంటుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
Advertisement
Next Story