- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీహార్ జైల్లో కవిత.. ఇంటి భోజనం, బెడ్‌షీట్లకు కోర్టు అనుమతి
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: MLC కవిత మెడికల్ రిపోర్ట్స్‌ను లాయర్లకు అందించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కవిత ఆరోగ్యం దృష్ట్యా జైలు అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. కవితకు జైల్లో ఇంటి నుంచి భోజనం, పరుపులు, బెడ్‌షీట్లు, పుస్తకాలు, మందులు, కొన్ని న్యూ్స్ పేపర్లు, పెన్నులు ఏర్పాటు చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. కాగా, పది రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం మరోసారి ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కవిత ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనంతో పాటు పలు అవసరాలకు అనుమతి ఇచ్చింది.
Advertisement
Next Story