- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హ్యపీ బర్త్ డే బావ: మంత్రి హరీష్ రావుకు కవిత బర్త్ డే విషెస్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి, డైనమిక్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు ఇవాళ. 51వ వసంతలోకి అడుగు పెడుతోన్న బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మంత్రి హరీష్ రావు మరదలు కల్వకుంట్ల కవిత ఆయనకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ‘‘హ్యపీ బర్త్ డే బావ’’ అంటూ మంత్రి హరీష్ రావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి కవిత శుభాకాంక్షలు తెలిపారు.
Also Read..
బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు ధీటుగా BJP రివర్స్ అటాక్.. సర్కార్‌ను ఇరుకున పెట్టేలా సరికొత్త స్ట్రాటజీ!
Advertisement
Next Story