గిఫ్టులు పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్​

by Sridhar Babu |
గిఫ్టులు పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్​
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బైబిల్, గిఫ్ట్ ఐటమ్స్ ను పంపిణీ చేసిన ఉపాధ్యా యుడు సస్పెండ్​ అయ్యాడు. బైబిల్ పంచిన విషయాన్ని బీజేపీ లీడర్లు ఎంఈఓ కృష్ణ హరి తో పాటు ఎస్సై రమాకాంత్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ప్రభుత్వ ఉపాద్యాయుడు రాజును జిల్లా విద్యాధికారి సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

Advertisement

Next Story