- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
by Shiva |

X
దిశ, వీణవంక: తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని చల్లూరులో శనివారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బొంగోని సదయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో సదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి గీత కార్మికులు, స్థానికులు అతడిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. సదయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Next Story