- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
దిశ, కరీంనగర్ : జిల్లాకు తలమాణికంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. గురువారం కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సంబందిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యంతో ఉన్నకరీంనగర్ జిల్లా ప్రగతిని అంతకంతకు పెంచుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తూ, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేసి అతిత్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. డైనమిక్ లైట్ల పనులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలొ ఆర్ ఆండ్ బి, ఎస్ఈ, ఈఈ సాంబాశివరావులు, అర్బన్ తహసీల్దార్ సుదాకర్, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.