- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో నితిన్‌తో జేపీ నడ్డా భేటీ..
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోలతో బీజేపీ అగ్ర నేతల వరుస భేటీలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో భేటీ కాగా.. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి జేపీ నడ్డా నోవాటెల్ హోటల్‌లో హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. దీంతో నడ్డా, నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. సినీ నటులతో వరుస భేటీల వెనుక బీజేపీ ప్లాన్ ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు.
Advertisement
Next Story