- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్: JEE మెయిన్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
by Satheesh |

X
దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం జేఈఈ మెయిన్ ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించింది. కాగా, ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ సాధించాడు. 300లకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. అలాగే విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది.
Next Story