- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Medico Preethi Death: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధకరం: పవన్ కల్యాణ్

X
దిశ, వెబ్‌డెస్క్: కేఎంసీ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతి మరణం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. మెడికో ప్రీతి మరణం అత్యంత బాధకరమని అన్నారు. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజ్ అధికారులు సరైన రీతిలో స్పందించి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రీతి మరణానికి కారణమైన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టాలని అన్నారు.
Next Story