- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
YS షర్మిలతో భేటీ.. క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలతో తాను చర్చలు జరిపినట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి స్పందించారు. షర్మిలతో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. షర్మిలతో తాను మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని మాత్రమే చేస్తానన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ టీపీ కాంగ్రెస్‌లో విలీనం చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని వీలినం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారని ఇందులో భాగంగా ఇవాళ జానారెడ్డితో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో వాస్తవం లేదని జానారెడ్డి ఖండించారు.
Next Story