- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Dil Raju: దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు.. కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం!
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో టాలివుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగో రోజు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగాయి. దిల్ రాజు ఇంటి నుంచి అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీల్లో భాగంగా దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) కార్యాలయానికి అధికారులు తమ వాహనంలోనే తీసుకెళ్లారు. ఎస్వీసీ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story