ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

by Anjali |   ( Updated:2023-05-16 08:49:19.0  )
ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫేయిలయ్యిన విద్యార్థులు, వోకేషనల్ విద్యార్థులతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే వారు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా తేదీ పొడిగించేది లేదని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. tsbie.cgg.gov.in/ అనే సైట్‌లోకి వెళ్లి.. STUDENTS ONLINE SERVICES పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story