- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > జీహెచ్ఎంసీలో మళ్లీ ప్రజావాణి ప్రారంభం.. జోన్ల వారీగా ఫిర్యాదుల స్వీకరణ
జీహెచ్ఎంసీలో మళ్లీ ప్రజావాణి ప్రారంభం.. జోన్ల వారీగా ఫిర్యాదుల స్వీకరణ
by Shiva |
X
దిశ, సిటీ బ్యూరో : ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు జోన్లలో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎల్.బీ నగర్ జోనల్ ఆఫీసులో మొదటి ఫిర్యాదును స్వీకరించారు. అదేవిధంగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్‌రెడ్డి ప్రారంభించారు.
Advertisement
Next Story