- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : హైదరబాదీలకు హైకోర్ట్ వార్నింగ్
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగర పౌరులకు హైకోర్ట్(High Court) ఓ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఇకపై నగర రోడ్లపై వాహనాలు నడిపే వారంతా హెల్మెట్(Helmet) ధరించడం తప్పనిసరి చేసింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడిపడం, రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే విధించే జరిమానాను మరింత పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఇది వరకు రూ.100 గా ఉండగా.. ప్రస్తుతం రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రాంగ్ రూట్లో వాహనం నడిపితే ఇది వరకు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉండగా.. ఇపుడు రూ.2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు హైకోర్ట్ మంగళవారం ఉత్తర్వులు విడదల చేసింది.
Advertisement
Next Story