- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరాన్ని ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షం ధాటికి రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా కూకట్ పల్లి, జీడిమెట్ల, సూరారం, మేడ్చల్ లో భారీ వర్షం కురిసింది. కాగా ఆదివారం రాత్రి మరోసారి నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురవనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
Advertisement
Next Story