నిఖార్సయిన వార్తలకు నిలువుటద్దం "దిశ "..

by Kalyani |
నిఖార్సయిన వార్తలకు నిలువుటద్దం దిశ ..
X

దిశ, చైతన్యపురి : నికార్సయిన వార్తలకు నిలువుటద్దంగా దిశ పత్రిక నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో దిశ 2025 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అనతి కాలంలోనే ప్రజల మనసును చూరగొని ప్రజా సమస్యలు వెలికితీయడంలో దిశ పత్రిక తనదైన శైలిలో ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, రుద్రాల స్వామి, శంబాల వెంకటేశం, సొంటి చంద్రశేఖర్ రెడ్డి, రవి ముదిరాజ్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story