- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Breaking: బైక్‌ను తప్పించబోయి ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్
X
దిశ, శేరిలింగంపల్లి: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్కం చెరువు వద్ద వేగంగా వెళ్తున్న ఆటో.. ముందున్న బైక్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రత్నాభాయ్ (43) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దుర్గేశ్వరి అనే మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. రత్నాభాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story