- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
డ్రైనేజీ నీటితో గిన్నెలు, గ్లాసుల క్లీనింగ్.. యూసఫ్‌గూడ హోటల్ నిర్వాకం
by karthikeya |
X
దిశ, వెబ్‌డెస్క్: డ్రైనేజీ నీటి (Drainage Water)తో గిన్నెలు, టీ గ్లాసులు, ప్లేట్లు కడుగుతూ వాటిలోనే కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేస్తున్న ఓ హోటల్ (Hotel) నిర్వాకం బట్టబయలైంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డులోని యూసఫ్‌గూడలో ఉన్న ఈహోటల్‌లో కొన్నాళ్లుగా పైపులు లీక్ అవుతుండడంతో ఫ్రెష్ వాటర్‌లో డ్రైనేజీ నీళ్లు మిక్స్ అవుతోంది. అయినా హోటల్ యాజమాన్యం పట్టించుకోకుండా అందులోనే ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతూ కస్టమర్లకు వాటిలోనే ఆహార పదార్థాలు వడ్డిస్తోంది. కాగా.. దీనిపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
Advertisement
Next Story