- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
HYD: బంజారాహిల్స్‌లో భారీ చోరీ

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటి నుంచి నగలు, నగదును దుండగులు అపహరించుకుపోయారు. రూ.2.5లక్షల నగదు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. పీఎస్ లో చోరీకి సంబంధించి బాధితుడు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story