- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: పోలీసులకు హ్యాకర్ల షాక్.. అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోర్న్ వీడియోలు
X
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. అయితే సామాన్యులను బురిడి కొట్టించి డబ్బులు కాజేస్తున్నా కేటుగాళ్లు ఈ సారి పోలీసులను టార్గెట్ చేశారు. ఏకంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ అఫిషియల్ ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి అందులో అశ్లీల వీడియోలను అప్ లోడ్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికీ ఎఫ్ బీ పేజీలో వీడియోలు డిలీట్ కాకపోవడం కలవరపెడుతోంది. అయితే పేజీని ఎవరు హ్యాక్ చేశారు. ఎక్కడి నుంచి వీడియోలు అప్ లోడ్ అయ్యాయి అనే అంశాలపై సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఫేస్ బుక్ పేజీ హ్యాక్ కు గురి అయినట్లు పోలీసులు గుర్తించారు.
Advertisement
Next Story