HYD : బేకరీలో సిలిండర్ బ్లాస్ట్.. ఆరుగురి పరిస్థితి విషయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-14 08:06:59.0  )
HYD : బేకరీలో సిలిండర్ బ్లాస్ట్.. ఆరుగురి పరిస్థితి విషయం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బేకరీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. బేకరిలోని వంటశాలలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story