- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో హంగ్.. ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాగా ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఓపినియన్ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడించింది. తెలంగాణలో హంగ్ ఏర్పడనుందని అధికార బీఆర్ఎస్ పార్టీ 43 నుంచి 55 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 60 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రధాని మోడీ, అమిత్ షా రాష్ట్రంలో విస్తృతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించినా.. బీజేపీ 5 నుంచి 11 సీట్లకు పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది.
ఇతరులు 5 స్థానల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ గతంతో పోలిస్తే తన ఓటింగ్ శాతాన్ని 10.5 శాతానికి పెంచుకుని మొత్తం 39 శాతం ఓట్ షేర్ పొందనున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఇక అధికార బీఆర్ఎస్ 9.4శాతం ఓట్ షేర్ కోల్పోయి 37శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. బీజేపీ గతంలో పోలిస్తే 9.3 ఓటింగ్ శాతం మెరుగుపరుచుకుని 16 శాతం ఓట్ షేర్ సాధిస్తుందని ప్రిపోల్ సర్వేలో వెల్లడించింది.