- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురుస్తుంది. కుమ్రంభీం, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని మనూరు, కంది, నారాయణఖేడ్, నాగల్ గిద్ది, రేగోడ్, జగదేవ్ పూర్, ములుగు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న నిర్మల్ జిల్లాలోను ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పటాన్ చెరు, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కాగా, రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
Advertisement
Next Story