Kiran Kumar Reddy : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-31 09:42:26.0  )
Kiran Kumar Reddy : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు చీకటిలోకి వెళ్లి పోయారని సెటైర్ వేశారు. టీవీల్లో చూపిస్తూ కర్ర పట్టుకుని ఆనాడు తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతుందో చెప్పారని మరి ఇప్పుడు మనం కూడా ఆయన గురించి ప్రజలకు తెలియజేయాలి కదా అన్నారు. అయితే ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Read more:

Telangana Chief Minister: సీఎంగా కేసీఆర్ అరుదైన ఫీట్.. ఆ విషయంలో నయా రికార్డ్

Next Story