- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు విడుదల
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల అయ్యాయి. అక్టోబర్ 16న నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. హాల్ టికెట్లను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ దాదాపు 3,80,202 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 756 మంది పోటీపడుతున్నారన్న మాట. కాగా, 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుండగా.. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Advertisement
Next Story