- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక పిలుపు
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్ భవన్(Raj Bhavan)లో ఉగాది వేడుకలు(Ugadi Celebrations) ఘనంగా జరిగాయి. ఈ వేడుకులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు తెలుగు సంస్కృతి సంప్రాదాయాలు ఉట్టి పడేలా పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ ఉగాది పంచాగం శ్రవణం చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story