- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కానిస్టేబుల్ భర్తీకి లైన్ క్లియర్ అయింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు అడ్డంకి తొలిగినట్లైంది. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సెలక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్ ప్రశ్నల తప్పిదాలపై ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ... 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Advertisement
Next Story