- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కారుకు జీహెచ్ఎంఈయూ వార్నింగ్!
X
దిశ, సిటీ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాటి ఉద్యమకర్త నేటి సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని జీహెచ్ఎంఈ యు కోరింది. తమను పర్మినెంట్ ఉద్యోగులుగా ప్రకటించాలని, లేనిపక్షంలో తాము శుక్రవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది. 7 రోజుల ముందు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కు యూనియన్ సమ్మె నోటీసు జారీ చేసినట్లు యూనియన్ నేత ఉదరి గోపాల్ తెలిపారు. తమను పర్మినెంట్ చేస్తున్నట్లు సాయంత్రం కల్లా సర్కారు ప్రకటన చేయాలని లేని పక్షంలో శుక్రవారం ఉదయం ధర్నా చేపట్టడంతో పాటు ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story