- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
GHMC: జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితక్కొట్టిన భార్య

దిశ, డైనమిక్ బ్యూరో: వేరే మహిళతో అక్రమ సంబంధం (Illegal Affair) పెట్టుకున్న జీహెచ్ఎంసీ (GHMC) అధికారికి సొంత భార్య బడిత పూజ చేసింది. జీహెచ్ఎంసీ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పని చేస్తున్న జానకిరామ్ (Janaki Ram) గత కొంత కాలంగా ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తూ ఇంటికి సరిగా రావడం లేదు. దీంతో జానకిరామ్ పై ఆయన భార్య కల్యాణి నిఘా పెట్టింది. ఈ క్రమంలో తనకన్న 20 ఏళ్ల తక్కువ వయసు ఉన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వీరిద్దరు సికింద్రబాద్ (Secunderabad) వారాసిగూడలో ఉంటున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో తాజాగా ఆ అమ్మాయితో జానకిరామ్ రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో కల్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్లింది. జానకి రామ్ ను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంని జానకిరామ్ తో పాటు సదరు యువతికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలానికి వచ్చిన వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.