ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం: డీజీపీ జితేందర్

by Mahesh |
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం: డీజీపీ జితేందర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రశాంత వాతావరణంలో నగర వ్యాప్తంగా.. వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు. అన్ని మతాల పెద్దలతో రెండు సార్లు కో-ఆర్డినేషన్ మీటింగ్ లెవల్ జరిగిందని, బాలాపూర్ గణేశుడు ఇప్పటికే హైదరాబాద్ లిమిట్స్‌లో ఊరేగింపు కొనసాగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలోని బైంసా తో పాటు మరి కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే నిమజ్జనం పూర్తయింది అని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం కూడా విజయవంతంగా పూర్తయింది అని రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed