- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ భారీ ట్విస్ట్!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తొలుత తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం జనాల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతమంది ఈ స్కీం బాగుందని రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంతమంది మాకు ఫ్రీ బస్సు వద్దు.. చాలా ఇబ్బంది అవుతుందంటూ ఆందోళన చేస్తున్నారు. కాగా మహిళలకు అందిస్తు్న్న ఉచిత ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ స్కీం కేవలం తెలంగాణ మహిళలకే వర్తిస్తుందని, రాష్ట్రానికి చెందిన వారిగా ధ్రువీకరించే ఫొటోతో కూడిన ప్రూఫ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపించాలని తెలిపింది. ఇతర రాష్ట్రాల మహిళలు తప్పకుండా ఛార్జీ పెట్టుకుని టికెట్ తీసుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఐడీల్లో ఫొటోలు అస్పష్టంగా ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చెప్పిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story