- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నా ముందుకు రా.. కేటీఆర్ సవాల్
by Disha Web Desk 12 |
X
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే ముందుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంకును చంచల్గూడా జైల్ లో పరామర్శించారు. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ టీం తో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉస్మానియాకు సంబంధించిన ఒరిజినల్ సర్క్యులర్ ఎవరిదో, ఫోర్జరీ ఎవరిదో ఎక్స్పర్ట్స్ ను ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరు చంచల్గూడ జైల్లో కూర్చోవాలనేది కూడా తేలుద్దాం అని సవాల్ చేశారు. ఇకనైనా రేవంత్.. బుద్ధి సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. అరెస్టు చేసిన క్రిశాంకును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు లీగల్ టీం సభ్యులు ఉన్నారు.
Next Story