- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్నారు.. సీఎం కేసీఆర్‌పై జూపల్లి ఫైర్

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారిని.. అమ్ముడుపోయిన నేతలను తరిమికొడదామని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల్యను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ గద్దె దిగుతాడని.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జూపల్లి దీమా వ్యక్తం చేశారు.
Next Story