- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపాధి హామీ కూలీలను అడ్డుకుంటున్న రైతులు.. తీవ్ర ఆందోళన
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి హామీ కూలీలను రైతులు అడ్డుకోవడం కలకలరం రేపింది. దీంతో ఉపాధి కూలీలు జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ట్రాక్టర్లలో తహసీల్దార్ కార్యాలయానికి 600 మంది ఉపాధి హామీ కూలీలు తరలివచ్చారు. ఉపాధి పనులను చుట్టుపక్కల రైతులు అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు. ఐలాపూర్ మేజర్ గ్రామంలో చెరువులలో ఉపాధి పనులకు కూలీలు వెళ్తున్నారు. అయితే వారిని ఉపాధి కూలీలను చుట్టుపక్కన రైతులు అడ్డుకుంటున్నారు. వారం రోజులుగా ఉపాధి పనులు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పని కల్పించాలని తహసీల్దార్‌కు ఉపాధి కూలీలు విన్నవించుకున్నారు. సోమవారం చెరువులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కిషన్ తెలిపారు.
Advertisement
Next Story