- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ న్యూస్.. ఫాం హౌస్ వీడియోలు లైవ్ టెలికాస్ట్ చేసిన కేసీఆర్

X
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఫాం హౌస్ ఘటనకు సంబంధిచిన వీడియోస్‌ని విడుదల చేశారు. నలుగురు ఎమ్మెల్యేలతో జరిగిన చర్చలకు సంబంధించిన వీడియోలు లైవ్‌లో టెలికాస్ట్ చేశారు. కాగా ఈ వీడియోలు మేము ఏదైనా చేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు మాస్కాన్‌లో ఉంటారు. ఇప్పటికే 8 ప్రభుత్వాలు కూల్చామని, మరో నాలుగు ప్రభుత్వాలు కూల్చుతామని మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం లైవ్ టెలికాస్ట్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Next Story