- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
HYD: ఏకకాలంలో 8 చోట్ల ఐటీ దాడులు
by Gantepaka Srikanth |
X
దిశ, శేరిలింగంపల్లి: గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలో మరోసారి దాడులు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఈ ఉదయం కూకట్పల్లి రెయిన్ బో విస్టా, మాదాపూర్, బషీర్ బాగ్లోని ఓ ఫైనాన్స్ కంపెనీతో పాటు పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ యజమానీ, ఓ న్యూస్ చానల్ ఎండీ ఇంట్లో తెల్లవారుజాము నుండే ఈ సోదాలు సాగుతున్నాయి. బషీర్ బాగ్లోని పైగా ప్లాజాలోని 2, 3, 4 అంతస్తులో ఐటీ అధికారులు లోపలికి మీడియాని అనుమతించకుండా భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు.
Next Story