- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బీఎడ్ (ఓడియల్) సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
by Vinod kumar |
X
దిశ, తెలంగాణ బ్యూరో: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి బి.ఎడ్ (ఓడియల్) లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఎడ్ (ఓడియల్)లో ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్లతో అక్టోబర్ 7, 2023 లోపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు వరకు తప్పనిసరిగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించాలని తెలిపారు.
Advertisement
Next Story