Double iSmart : తెలంగాణ పోలీస్ అకాడమీలో ‘డబుల్ ఇస్మార్ట్’ ముచ్చట్లు..!

by Ramesh N |
Double iSmart : తెలంగాణ పోలీస్ అకాడమీలో ‘డబుల్ ఇస్మార్ట్’ ముచ్చట్లు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్తాద్ రామ్ పోతినేని, ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండి మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలోనే నటుడు రామ్, డబుల్ ఇస్మార్ట్ నిర్మాత, నటి ఛార్మి తెలంగాణ పోలీస్ అకాడమీలో అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుతో కాసేపు ముచ్చటించారు.

కాగా, ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూవీ రిలీజ్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించి చిత్రబృందం. మూవీలో హీరో రామ్‌తో పాటు హీరోయిన్‌గా కావ్య థాపర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed