- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి రెట్టింపు: కేంద్రమంత్రి బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో జరిగిన “రోజ్‌గర్ మేళా” (Roger Mela”)లో కేంద్ర మంత్రి బండి సంజయ్( Union Minister Bandi Sanjay) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఇంజన్ ప్రభుత్వం(Double Engine govt)తో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి రెట్టింపు అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించే మా లక్ష్యంలో భాగంగా 110 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ(PM Modi) హయాంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుండి ఐదవ అతిపెద్ద స్థానానికి పెరిగిందని.. ప్రధాని మోడీ “ఆత్మ నిర్భర్ భారత్” దృష్టి, మనల్ని మరింత స్వావలంబన చేసేలా చేస్తుందన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఆంధ్రా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ కోరారు.