- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కాంగ్రెస్ నుంచి ఎంపీగా బరిలోకి దిల్ రాజు..?
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమయిందా..? గతంలో పోటీకి నిరాకరించిన ఆయన ఈ సారి పోటీకి సై అంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావించినా ఆయన నిరాకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన పోటీకి సుముఖంగా ఉండటంతో నిజామాబాద్ లోక్ సభ టికెట్ ను కేటాయించాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక, నిజామాబాద్ ఎంపీ స్థానం టికెట్‌ను షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటీవల నిజామాబాద్ అర్బన్ నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story