- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CS Shanthi kumari: 4 పథకాల ప్రారంభోత్సవంపై కలెక్టర్లకు సీఎస్ కీలక దిశానిర్దేశం
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు పథకాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నాలుగు పథకాలను లాంచనంగా ప్రారంభించబోతున్నది. ఈ నేపథ్యంలో పథకాల ప్రారంభంపై జిల్లా కలెక్టర్లతో ఇవాళ సీఎస్ శాంతికుమారి (CS Shanti Kumari) వీడియో కాన్ఫరెన్స్ (Collectors Conference) నిర్వహించారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలు ప్రారంభం కాబోతున్నాయని ప్రతి గ్రామంలో 4 అధికారుల బృందాలను నియమించాలనలి కలెక్టర్లకు సూచించారు.
Next Story