CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నాయకుల భేటీ

by Prasad Jukanti |
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నాయకుల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితే సీపీఎం నాయకులు భేటీ అయ్యారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, తదితరులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయగా సీపీఎం మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed